NAA KAVITHALU
"I capture the random thoughts that run in my mind"
POEM 1
విలాసాల వెనక మనిషి పరుగులెత్తె
అన్ని బంధాలు ప్రేమలు మసకబారె
చిన్న చిన్న ఆనందాలను మరచి ఎక్కడికో ఈ పరుగుల పయనం
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 2
మనుషుల మధ్య ప్రేమలు ఆవిరైపోయె
డబ్బుపై వ్యామోహం మనసులను కప్పివేసె
విలువలు మాయమై స్వార్ధమే రాజ్యమేలెనే
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
మనుషుల మధ్య ప్రేమలు ఆవిరైపోయె
డబ్బుపై వ్యామోహం మనసులను కప్పివేసెవిలువలు మాయమై స్వార్ధమే రాజ్యమేలెనే
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 3
తపస్సు చేసి దేవుడినే కిందకు దింపవొచ్చు
ప్రయత్నిస్తే రాయి నుండి నూనె తీయవొచ్చు
అరవై జన్మలెత్తినా ఆడదాని మనసు అర్ధమవదు
విశ్వదాభిరామ జర తెలుసు కొనరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
తపస్సు చేసి దేవుడినే కిందకు దింపవొచ్చు
ప్రయత్నిస్తే రాయి నుండి నూనె తీయవొచ్చు
అరవై జన్మలెత్తినా ఆడదాని మనసు అర్ధమవదు
విశ్వదాభిరామ జర తెలుసు కొనరా మామా !!
ప్రయత్నిస్తే రాయి నుండి నూనె తీయవొచ్చు
అరవై జన్మలెత్తినా ఆడదాని మనసు అర్ధమవదు
విశ్వదాభిరామ జర తెలుసు కొనరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 4
రాత్రులందు చుక్కలు బారులు తీరి
కాంతులు నలుదిక్కుల విరజిమ్మునయా
బారుకెల్లి చుక్కకొడితే వచ్చే కాంతే వేరయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
రాత్రులందు చుక్కలు బారులు తీరి
కాంతులు నలుదిక్కుల విరజిమ్మునయా
బారుకెల్లి చుక్కకొడితే వచ్చే కాంతే వేరయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
కాంతులు నలుదిక్కుల విరజిమ్మునయా
బారుకెల్లి చుక్కకొడితే వచ్చే కాంతే వేరయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 5
మగువ చూడు చందమామ వలె నుండు
మరో కోణము చూడ మగవాని మతులు పోవునయా
లోకంలో మందుకింత గిరాకి మరందుకే కదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
మగువ చూడు చందమామ వలె నుండు
మరో కోణము చూడ మగవాని మతులు పోవునయా
లోకంలో మందుకింత గిరాకి మరందుకే కదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
మరో కోణము చూడ మగవాని మతులు పోవునయా
లోకంలో మందుకింత గిరాకి మరందుకే కదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 6
ఈ లోకమంతా దేవుని సృష్టి ఐతే
మందు మనిషి చేసిన ప్రతిసృష్టి కదయా
ఆ మందు సృష్టించే మరో లోకం మతులే పోవునయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
ఈ లోకమంతా దేవుని సృష్టి ఐతే
మందు మనిషి చేసిన ప్రతిసృష్టి కదయా
ఆ మందు సృష్టించే మరో లోకం మతులే పోవునయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
మందు మనిషి చేసిన ప్రతిసృష్టి కదయా
ఆ మందు సృష్టించే మరో లోకం మతులే పోవునయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 7
అద్దము పగిలిససు అతికించవచ్చును
మందు లేకున్నను మత్తులో తేలియాడవచ్చును
మనసుకు గాయమైనచో మరో దారి లేదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
అద్దము పగిలిససు అతికించవచ్చును
మందు లేకున్నను మత్తులో తేలియాడవచ్చును
మనసుకు గాయమైనచో మరో దారి లేదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
మందు లేకున్నను మత్తులో తేలియాడవచ్చును
మనసుకు గాయమైనచో మరో దారి లేదయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 8
చావుపుట్టుకలు మన చేతిలో లేవురా
వాటి నడుమ జీవితము గురించి దిగులేల !
మనము పోయినను మన పేరు బతకాలయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
చావుపుట్టుకలు మన చేతిలో లేవురా
వాటి నడుమ జీవితము గురించి దిగులేల !
మనము పోయినను మన పేరు బతకాలయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
వాటి నడుమ జీవితము గురించి దిగులేల !
మనము పోయినను మన పేరు బతకాలయా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 9
దేవుడున్నాడో లేడో చూసినవాడు లేడయా
కానీ అమ్మ ప్రేమను చూడని వారుండునా
కనిపించే అమ్మని కదయా పూజించి ప్రేమించాల్సినది
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
దేవుడున్నాడో లేడో చూసినవాడు లేడయా
కానీ అమ్మ ప్రేమను చూడని వారుండునా
కనిపించే అమ్మని కదయా పూజించి ప్రేమించాల్సినది
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
కానీ అమ్మ ప్రేమను చూడని వారుండునా
కనిపించే అమ్మని కదయా పూజించి ప్రేమించాల్సినది
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 10
ధనము ధనము అంటూ పరుగు యేల
చేతులు మారే కాగితానికి జీవితం దాసోహమేల
మనము మనము అంటూ బతుకుటలో గమ్మత్తు ఉందిరా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
ధనము ధనము అంటూ పరుగు యేల
చేతులు మారే కాగితానికి జీవితం దాసోహమేల
మనము మనము అంటూ బతుకుటలో గమ్మత్తు ఉందిరా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
చేతులు మారే కాగితానికి జీవితం దాసోహమేల
మనము మనము అంటూ బతుకుటలో గమ్మత్తు ఉందిరా
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 11
ధనము కాదు
హృదయం నిండా సంతోషం ముఖ్యం!
ఆస్థిపాస్తులు కాదు
ఆరోగ్యంగా ఉన్నామా అన్నది ముఖ్యం!
మనకిష్టమైనవారు కాదు
మనల్ని మనసారా ప్రేమించేవారు ముఖ్యం!
సామాజిక హోదా కాదు
గుండెల నిండా మనశ్శాంతి ముఖ్యం!
ఆశల చిట్టా కాదు
నిరాశలు లేకుండా చూసుకోడం ముఖ్యం!
వయస్సు కాదు
మనస్సును యవ్వనంగా ఉంచడం ముఖ్యం!
ఆయుష్షు కాదు
కలకాలం మన పేరు నిలబడడం ముఖ్యం!
సుఖాలు కాదు
కష్టాలను జయించగల విశ్వాసం ముఖ్యం!
పోయాక ఫొటోని కాదు
మనతో ఉన్న మనుషుల్ని ప్రేమించడం ముఖ్యం!
చివరగా..
స్వర్గానికి చేరడం కాదు
నవ్వుతూ పదిమందిని నవ్వించడం ముఖ్యం!
అందరినీ ప్రేమిస్తూ ప్రేమించబడడం ముఖ్యం !
ఉన్న జీవితాన్నే స్వర్గంలా మార్చుకోడం ముఖ్యం!!
- by ప్రదీప్ సాధనపల్లి
ధనము కాదు
హృదయం నిండా సంతోషం ముఖ్యం!
ఆస్థిపాస్తులు కాదు
ఆరోగ్యంగా ఉన్నామా అన్నది ముఖ్యం!
మనకిష్టమైనవారు కాదు
మనల్ని మనసారా ప్రేమించేవారు ముఖ్యం!
సామాజిక హోదా కాదు
గుండెల నిండా మనశ్శాంతి ముఖ్యం!
ఆశల చిట్టా కాదు
నిరాశలు లేకుండా చూసుకోడం ముఖ్యం!
వయస్సు కాదు
మనస్సును యవ్వనంగా ఉంచడం ముఖ్యం!
ఆయుష్షు కాదు
కలకాలం మన పేరు నిలబడడం ముఖ్యం!
సుఖాలు కాదు
కష్టాలను జయించగల విశ్వాసం ముఖ్యం!
పోయాక ఫొటోని కాదు
మనతో ఉన్న మనుషుల్ని ప్రేమించడం ముఖ్యం!
చివరగా..
స్వర్గానికి చేరడం కాదు
నవ్వుతూ పదిమందిని నవ్వించడం ముఖ్యం!
అందరినీ ప్రేమిస్తూ ప్రేమించబడడం ముఖ్యం !
ఉన్న జీవితాన్నే స్వర్గంలా మార్చుకోడం ముఖ్యం!!
హృదయం నిండా సంతోషం ముఖ్యం!
ఆస్థిపాస్తులు కాదు
ఆరోగ్యంగా ఉన్నామా అన్నది ముఖ్యం!
మనకిష్టమైనవారు కాదు
మనల్ని మనసారా ప్రేమించేవారు ముఖ్యం!
సామాజిక హోదా కాదు
గుండెల నిండా మనశ్శాంతి ముఖ్యం!
ఆశల చిట్టా కాదు
నిరాశలు లేకుండా చూసుకోడం ముఖ్యం!
వయస్సు కాదు
మనస్సును యవ్వనంగా ఉంచడం ముఖ్యం!
ఆయుష్షు కాదు
కలకాలం మన పేరు నిలబడడం ముఖ్యం!
సుఖాలు కాదు
కష్టాలను జయించగల విశ్వాసం ముఖ్యం!
పోయాక ఫొటోని కాదు
మనతో ఉన్న మనుషుల్ని ప్రేమించడం ముఖ్యం!
చివరగా..
స్వర్గానికి చేరడం కాదు
నవ్వుతూ పదిమందిని నవ్వించడం ముఖ్యం!
అందరినీ ప్రేమిస్తూ ప్రేమించబడడం ముఖ్యం !
ఉన్న జీవితాన్నే స్వర్గంలా మార్చుకోడం ముఖ్యం!!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 12
నువ్వు నన్ను కలిశాక...
కాలాన్నే మరచిపోయాను !
నువ్వు మాట్లాడుతుంటే...
ఏం చెప్పాలో మరచిపోయాను !
నువ్వు నవ్వుతుంటే...
బాధలన్నీ మరచిపోయాను !
నువ్వు బాధపడుతుంటే...
ఆనందాన్నే మరచిపోయాను !
నువ్వు మదిలో మెదులుతుంటే...
నిద్దుర పోవడమే మరచిపోయాను !
నువ్వు కనిపించకుంటే...
రెప్ప వేయడం మరచిపోయాను !
నువ్వు ఎదురుగా ఉంటే...
ఈ లోకాన్నే మరచిపోయాను !
నా మనసే నీదయ్యాక...
అసలు జీవించడమే మరచిపోయాను !!
- by ప్రదీప్ సాధనపల్లి
నువ్వు నన్ను కలిశాక...
కాలాన్నే మరచిపోయాను !
నువ్వు మాట్లాడుతుంటే...
ఏం చెప్పాలో మరచిపోయాను !
నువ్వు నవ్వుతుంటే...
బాధలన్నీ మరచిపోయాను !
నువ్వు బాధపడుతుంటే...
ఆనందాన్నే మరచిపోయాను !
నువ్వు మదిలో మెదులుతుంటే...
నిద్దుర పోవడమే మరచిపోయాను !
నువ్వు కనిపించకుంటే...
రెప్ప వేయడం మరచిపోయాను !
నువ్వు ఎదురుగా ఉంటే...
ఈ లోకాన్నే మరచిపోయాను !
నా మనసే నీదయ్యాక...
అసలు జీవించడమే మరచిపోయాను !!
కాలాన్నే మరచిపోయాను !
నువ్వు మాట్లాడుతుంటే...
ఏం చెప్పాలో మరచిపోయాను !
నువ్వు నవ్వుతుంటే...
బాధలన్నీ మరచిపోయాను !
నువ్వు బాధపడుతుంటే...
ఆనందాన్నే మరచిపోయాను !
నువ్వు మదిలో మెదులుతుంటే...
నిద్దుర పోవడమే మరచిపోయాను !
నువ్వు కనిపించకుంటే...
రెప్ప వేయడం మరచిపోయాను !
నువ్వు ఎదురుగా ఉంటే...
ఈ లోకాన్నే మరచిపోయాను !
నా మనసే నీదయ్యాక...
అసలు జీవించడమే మరచిపోయాను !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 13
ఒక్క క్షణం చాలదా
ఊపిరాగి శవముగ మారడానికి!
ఒక్క నీటి బిందువు చాలదా
తొలకరి పరవశించడానికి!
ఒక్క మాట చాలదా
పిరికితనం ధైర్యముగ మారడానికి!
ఒక్క అడుగు చాలదా
విజయానికి దారులు తెరుచుకోడానికి!
ఒక్క సంఝటన చాలదా
జీవిత గమనాన్ని మార్చడానికి!
అలాగే...
ఒక్క కారణం చాలదా
నాలో ప్రేమ పుట్టడానికి, నా మనసే నీదవడానికి !!
- by ప్రదీప్ సాధనపల్లి
ఒక్క క్షణం చాలదా
ఊపిరాగి శవముగ మారడానికి!
ఒక్క నీటి బిందువు చాలదా
తొలకరి పరవశించడానికి!
ఒక్క మాట చాలదా
పిరికితనం ధైర్యముగ మారడానికి!
ఒక్క అడుగు చాలదా
విజయానికి దారులు తెరుచుకోడానికి!
ఒక్క సంఝటన చాలదా
జీవిత గమనాన్ని మార్చడానికి!
అలాగే...
ఒక్క కారణం చాలదా
నాలో ప్రేమ పుట్టడానికి, నా మనసే నీదవడానికి !!
ఊపిరాగి శవముగ మారడానికి!
ఒక్క నీటి బిందువు చాలదా
తొలకరి పరవశించడానికి!
ఒక్క మాట చాలదా
పిరికితనం ధైర్యముగ మారడానికి!
ఒక్క అడుగు చాలదా
విజయానికి దారులు తెరుచుకోడానికి!
ఒక్క సంఝటన చాలదా
జీవిత గమనాన్ని మార్చడానికి!
అలాగే...
ఒక్క కారణం చాలదా
నాలో ప్రేమ పుట్టడానికి, నా మనసే నీదవడానికి !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 14
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ
బయటకు వెళ్లకు చావుకు ఎదురు!
కరోనా వల్ల దునియా అయ్యింది బేజారు
నీ మేలుకోసమే ఆంక్షలు పెట్టింది సర్కారు !!
షాపింగ్ గట్రా జర ఆపు గురూ
తగ్గించు కొంతకాలం నీ హుషారు !
ఆపేసేయి నీ సరదాలూ షికారు
లేకుంటే జీవితమే ఔతుంది బేకారు !!
కరచాలనం ఆలింగనం వొద్దని డాక్టరు
మరీ మరీ చెప్తుంటే జర విను గురూ !
బారుల ముచ్చట అసలొద్దు బ్రదరూ
సోలో గానే లాగించు స్కాచు బీరూ !!
ఫోన్లో చూస్కో బంధు మిత్రుల మ్యాటరు
ఇంట్లో ఉంటేనే పెరుగుతుంది నీ లైఫు మీటరు !
ఫ్యామిలోతో టీవీ చూస్తూ ముచ్చట్లాడు గురూ
లోకంతో సోషల్ డిస్టన్సే సో బెటరూ !!
అడుగు బయట పెట్టకురా ఓ సోదరా
అది నీ చావుకి రహదారి తెలుసుకో జరా !
కాలూ చేయి కదలకుండ కాముగుండరా
కరోనా మీద యుద్ధమంటే అంత సులువురా !!
- by ప్రదీప్ సాధనపల్లి
భద్రం బీకేర్ ఫుల్ బ్రదరూ
బయటకు వెళ్లకు చావుకు ఎదురు!
కరోనా వల్ల దునియా అయ్యింది బేజారు
నీ మేలుకోసమే ఆంక్షలు పెట్టింది సర్కారు !!
షాపింగ్ గట్రా జర ఆపు గురూ
తగ్గించు కొంతకాలం నీ హుషారు !
ఆపేసేయి నీ సరదాలూ షికారు
లేకుంటే జీవితమే ఔతుంది బేకారు !!
కరచాలనం ఆలింగనం వొద్దని డాక్టరు
మరీ మరీ చెప్తుంటే జర విను గురూ !
బారుల ముచ్చట అసలొద్దు బ్రదరూ
సోలో గానే లాగించు స్కాచు బీరూ !!
ఫోన్లో చూస్కో బంధు మిత్రుల మ్యాటరు
ఇంట్లో ఉంటేనే పెరుగుతుంది నీ లైఫు మీటరు !
ఫ్యామిలోతో టీవీ చూస్తూ ముచ్చట్లాడు గురూ
లోకంతో సోషల్ డిస్టన్సే సో బెటరూ !!
అడుగు బయట పెట్టకురా ఓ సోదరా
అది నీ చావుకి రహదారి తెలుసుకో జరా !
కాలూ చేయి కదలకుండ కాముగుండరా
కరోనా మీద యుద్ధమంటే అంత సులువురా !!
బయటకు వెళ్లకు చావుకు ఎదురు!
కరోనా వల్ల దునియా అయ్యింది బేజారు
నీ మేలుకోసమే ఆంక్షలు పెట్టింది సర్కారు !!
షాపింగ్ గట్రా జర ఆపు గురూ
తగ్గించు కొంతకాలం నీ హుషారు !
ఆపేసేయి నీ సరదాలూ షికారు
లేకుంటే జీవితమే ఔతుంది బేకారు !!
కరచాలనం ఆలింగనం వొద్దని డాక్టరు
మరీ మరీ చెప్తుంటే జర విను గురూ !
బారుల ముచ్చట అసలొద్దు బ్రదరూ
సోలో గానే లాగించు స్కాచు బీరూ !!
ఫోన్లో చూస్కో బంధు మిత్రుల మ్యాటరు
ఇంట్లో ఉంటేనే పెరుగుతుంది నీ లైఫు మీటరు !
ఫ్యామిలోతో టీవీ చూస్తూ ముచ్చట్లాడు గురూ
లోకంతో సోషల్ డిస్టన్సే సో బెటరూ !!
అడుగు బయట పెట్టకురా ఓ సోదరా
అది నీ చావుకి రహదారి తెలుసుకో జరా !
కాలూ చేయి కదలకుండ కాముగుండరా
కరోనా మీద యుద్ధమంటే అంత సులువురా !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 15
వేసే ప్రతి పెగ్గు మత్తెక్కించదు
ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు
ఎదురయే ప్రతి కష్టం నిను ఓడించదు
విశ్వదాభిరామ అర్ధం చేసుకోరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
వేసే ప్రతి పెగ్గు మత్తెక్కించదు
ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు
ఎదురయే ప్రతి కష్టం నిను ఓడించదు
విశ్వదాభిరామ అర్ధం చేసుకోరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
ప్రేమించే ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోదు
ఎదురయే ప్రతి కష్టం నిను ఓడించదు
విశ్వదాభిరామ అర్ధం చేసుకోరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 16
ముందెన్నడూ చూడని గడ్డుకాలమురా
దేశాలకే అంతుచిక్కని అంటురోగమురా
అడుగు బయటపెట్టకుండా దాన్ని అంతమొందించరా
విశ్వదాభిరామ విని చావరా మామ !!
- by ప్రదీప్ సాధనపల్లి
ముందెన్నడూ చూడని గడ్డుకాలమురా
దేశాలకే అంతుచిక్కని అంటురోగమురా
అడుగు బయటపెట్టకుండా దాన్ని అంతమొందించరా
విశ్వదాభిరామ విని చావరా మామ !!
- by ప్రదీప్ సాధనపల్లి
దేశాలకే అంతుచిక్కని అంటురోగమురా
అడుగు బయటపెట్టకుండా దాన్ని అంతమొందించరా
విశ్వదాభిరామ విని చావరా మామ !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 17
వైరసులన్నీ ఒక్క పోలిక నుండు
కాని పట్టి పీడించు తీరే వేరుగ నుండు
కరోనా ముందు దేశాలే తల్లడిల్లెనయా
విశ్వదాభిరామ జర భద్రంరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
వైరసులన్నీ ఒక్క పోలిక నుండు
కాని పట్టి పీడించు తీరే వేరుగ నుండు
కరోనా ముందు దేశాలే తల్లడిల్లెనయా
విశ్వదాభిరామ జర భద్రంరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
కాని పట్టి పీడించు తీరే వేరుగ నుండు
కరోనా ముందు దేశాలే తల్లడిల్లెనయా
విశ్వదాభిరామ జర భద్రంరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 18
ఏడుస్తూ మొదలయే జీవితం
ఏడిపిస్తూ ఔతుంది సుఖాంతం
నడుమ బ్రతుకే ఒక చదరంగం
ఈ ఆటను చేయబోకు రణరంగం
ఒడిదుడుకుల ఓ చిరు ప్రయాణం
ఆదమరిచావో నరకమే ప్రతిక్షణం
ఎంత దూరం కాదు లక్ష్యం
ఎంత మధురం అన్నదే ముఖ్యం
దేనికోసమో తెలియని ఆరాటం
ఎందుకో అలుపెరుగని పోరాటం
ఆశలు అనంతం కోరికలు అనేకం
అదుపు తప్పినచో కనపడును నరకం
నాకే అనుకుంటే ప్రమాదం
మనకు అనుకుంటే ప్రమోదం
అయ్యావో డబ్బుకి దాసోహం
ఎన్నటికీ తీరదు ఆ దాహం
బంధాలను ప్రేమానురాగాలతో బందించు
ఆనందం పరవళ్ళు తొక్కి ప్రవహించు
నవ్వుతూ నవ్విస్తూ సాగించు జీవితం
స్వర్గమే అవుతుంది నీ సొంతం !!
- by ప్రదీప్ సాధనపల్లి
ఏడుస్తూ మొదలయే జీవితం
ఏడిపిస్తూ ఔతుంది సుఖాంతం
నడుమ బ్రతుకే ఒక చదరంగం
ఈ ఆటను చేయబోకు రణరంగం
ఒడిదుడుకుల ఓ చిరు ప్రయాణం
ఆదమరిచావో నరకమే ప్రతిక్షణం
ఎంత దూరం కాదు లక్ష్యం
ఎంత మధురం అన్నదే ముఖ్యం
దేనికోసమో తెలియని ఆరాటం
ఎందుకో అలుపెరుగని పోరాటం
ఆశలు అనంతం కోరికలు అనేకం
అదుపు తప్పినచో కనపడును నరకం
నాకే అనుకుంటే ప్రమాదం
మనకు అనుకుంటే ప్రమోదం
అయ్యావో డబ్బుకి దాసోహం
ఎన్నటికీ తీరదు ఆ దాహం
బంధాలను ప్రేమానురాగాలతో బందించు
ఆనందం పరవళ్ళు తొక్కి ప్రవహించు
నవ్వుతూ నవ్విస్తూ సాగించు జీవితం
స్వర్గమే అవుతుంది నీ సొంతం !!
- by ప్రదీప్ సాధనపల్లి
ఏడిపిస్తూ ఔతుంది సుఖాంతం
నడుమ బ్రతుకే ఒక చదరంగం
ఈ ఆటను చేయబోకు రణరంగం
ఒడిదుడుకుల ఓ చిరు ప్రయాణం
ఆదమరిచావో నరకమే ప్రతిక్షణం
ఎంత దూరం కాదు లక్ష్యం
ఎంత మధురం అన్నదే ముఖ్యం
దేనికోసమో తెలియని ఆరాటం
ఎందుకో అలుపెరుగని పోరాటం
ఆశలు అనంతం కోరికలు అనేకం
అదుపు తప్పినచో కనపడును నరకం
నాకే అనుకుంటే ప్రమాదం
మనకు అనుకుంటే ప్రమోదం
అయ్యావో డబ్బుకి దాసోహం
ఎన్నటికీ తీరదు ఆ దాహం
బంధాలను ప్రేమానురాగాలతో బందించు
ఆనందం పరవళ్ళు తొక్కి ప్రవహించు
నవ్వుతూ నవ్విస్తూ సాగించు జీవితం
స్వర్గమే అవుతుంది నీ సొంతం !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 19
శుక్రవారం రాగానే
చిందులేసే పులులు
బిక్కు బిక్కు మంటూ
ఇంటిపట్టునున్నాయి....
అడుగు బయట పెట్టలేక
అందరినీ కలవలేక
సోలోగా తాగలేక
సొల్లు టాపిక్స్ చర్చ లేక...
రవన్న చికెను లేక
జగనన్న జుకినీ లేక
కోడిగుడ్డు కానరాక
మిర్చిబజ్జి మరవలేక....
నందన్న పాట లేక
మోడీగారి ముచ్చట లేక
సత్గురు సందేశం లేక
యూతు చేసే చిందు లేక...
కరీనాను కూడా మరచి
కరోనానే తలచి తలచి
పులులు పిల్లులౌతాయేమోనని
దిగులుగా ఉందిరా మల్లేశా !!
- by ప్రదీప్ సాధనపల్లి
శుక్రవారం రాగానే
చిందులేసే పులులు
బిక్కు బిక్కు మంటూ
ఇంటిపట్టునున్నాయి....
అడుగు బయట పెట్టలేక
అందరినీ కలవలేక
సోలోగా తాగలేక
సొల్లు టాపిక్స్ చర్చ లేక...
రవన్న చికెను లేక
జగనన్న జుకినీ లేక
కోడిగుడ్డు కానరాక
మిర్చిబజ్జి మరవలేక....
నందన్న పాట లేక
మోడీగారి ముచ్చట లేక
సత్గురు సందేశం లేక
యూతు చేసే చిందు లేక...
కరీనాను కూడా మరచి
కరోనానే తలచి తలచి
పులులు పిల్లులౌతాయేమోనని
దిగులుగా ఉందిరా మల్లేశా !!
- by ప్రదీప్ సాధనపల్లి
చిందులేసే పులులు
బిక్కు బిక్కు మంటూ
ఇంటిపట్టునున్నాయి....
అడుగు బయట పెట్టలేక
అందరినీ కలవలేక
సోలోగా తాగలేక
సొల్లు టాపిక్స్ చర్చ లేక...
రవన్న చికెను లేక
జగనన్న జుకినీ లేక
కోడిగుడ్డు కానరాక
మిర్చిబజ్జి మరవలేక....
నందన్న పాట లేక
మోడీగారి ముచ్చట లేక
సత్గురు సందేశం లేక
యూతు చేసే చిందు లేక...
కరీనాను కూడా మరచి
కరోనానే తలచి తలచి
పులులు పిల్లులౌతాయేమోనని
దిగులుగా ఉందిరా మల్లేశా !!
POEM 20
ఏదో చెప్పాలని ఉన్నా...
మాట పెదవి దాటకుంది ఎందుకో !
ఏదో అడగాలని ఉన్నా...
మౌనమే సమాధానం ఔతోంది ఎందుకో !
కొన్ని భావాలకు మాటలు చాలవేమో...
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం లేదేమో !
హృదయం చెప్పేది అర్ధమౌతోన్నా కూడా...
మనసు ధైర్యం చెయ్యనంటోంది !
కొన్ని సార్లు మనసులో జరిగే అలజడికి...
మౌనమే సరైన భాష ఏమో !!
- by ప్రదీప్ సాధనపల్లి
ఏదో చెప్పాలని ఉన్నా...
మాట పెదవి దాటకుంది ఎందుకో !
ఏదో అడగాలని ఉన్నా...
మౌనమే సమాధానం ఔతోంది ఎందుకో !
కొన్ని భావాలకు మాటలు చాలవేమో...
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం లేదేమో !
హృదయం చెప్పేది అర్ధమౌతోన్నా కూడా...
మనసు ధైర్యం చెయ్యనంటోంది !
కొన్ని సార్లు మనసులో జరిగే అలజడికి...
మౌనమే సరైన భాష ఏమో !!
- by ప్రదీప్ సాధనపల్లి
మాట పెదవి దాటకుంది ఎందుకో !
ఏదో అడగాలని ఉన్నా...
మౌనమే సమాధానం ఔతోంది ఎందుకో !
కొన్ని భావాలకు మాటలు చాలవేమో...
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అవసరం లేదేమో !
హృదయం చెప్పేది అర్ధమౌతోన్నా కూడా...
మనసు ధైర్యం చెయ్యనంటోంది !
కొన్ని సార్లు మనసులో జరిగే అలజడికి...
మౌనమే సరైన భాష ఏమో !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 21
అందుబాటులో పనివారు అరచేతిలో అన్నీ సమకూరె
లేచామా తిన్నామా పనికి పోయామా అన్నట్టుండె
కానీ కరోనా వల్ల తెలిసొచ్చెనే అమెరికాలో వారి తిప్పలు
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
అందుబాటులో పనివారు అరచేతిలో అన్నీ సమకూరె
లేచామా తిన్నామా పనికి పోయామా అన్నట్టుండె
కానీ కరోనా వల్ల తెలిసొచ్చెనే అమెరికాలో వారి తిప్పలు
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
లేచామా తిన్నామా పనికి పోయామా అన్నట్టుండె
కానీ కరోనా వల్ల తెలిసొచ్చెనే అమెరికాలో వారి తిప్పలు
బుజ్జిగాడి మాట భలేమంచి మాట !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 22
బయటకు వెళ్ళడానికేలరా తొందర
కరోనా చేసెను అంతా చిందరవందర
కనిపించని శత్రువుతో నీకు కయ్యమేలరా
విశ్వదాభిరామ విని చావరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
బయటకు వెళ్ళడానికేలరా తొందర
కరోనా చేసెను అంతా చిందరవందర
కనిపించని శత్రువుతో నీకు కయ్యమేలరా
విశ్వదాభిరామ విని చావరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
కరోనా చేసెను అంతా చిందరవందర
కనిపించని శత్రువుతో నీకు కయ్యమేలరా
విశ్వదాభిరామ విని చావరా మామా !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 23
కరువంటె ఏమిటొ ... ఉయ్యాలో ...
తెలిసొచ్చె ఇయ్యాల ... ఉయ్యాలో ...
అబ్బబ్బ ఓయబ్బ ... ఉయ్యాలో ...
మందేమొ అడుగంటె ... ఉయ్యాలో ...
తాగేసి ఊగేసి ... ఉయ్యాలో ...
ఎన్ని దినాలాయె ... ఉయ్యాలో ...
నరాలు గుంజేసె ... ఉయ్యాలో ...
నాలికేమొ లాగేసె ... ఉయ్యాలో ...
అయ్యయ్యొ ఓరయ్యొ ... ఉయ్యాలో ...
లాక్డౌను మన్నుగాల ... ఉయ్యాలో ...
ఎత్తి సావండ్ర ... ఉయ్యాలో ...
కరోనా సంగతేమొ ... ఉయ్యాలో ...
మందులేక చావొచ్చె... ఉయ్యాలో !!!!
- by ప్రదీప్ సాధనపల్లి
కరువంటె ఏమిటొ ... ఉయ్యాలో ...
తెలిసొచ్చె ఇయ్యాల ... ఉయ్యాలో ...
అబ్బబ్బ ఓయబ్బ ... ఉయ్యాలో ...
మందేమొ అడుగంటె ... ఉయ్యాలో ...
తాగేసి ఊగేసి ... ఉయ్యాలో ...
ఎన్ని దినాలాయె ... ఉయ్యాలో ...
నరాలు గుంజేసె ... ఉయ్యాలో ...
నాలికేమొ లాగేసె ... ఉయ్యాలో ...
అయ్యయ్యొ ఓరయ్యొ ... ఉయ్యాలో ...
లాక్డౌను మన్నుగాల ... ఉయ్యాలో ...
ఎత్తి సావండ్ర ... ఉయ్యాలో ...
కరోనా సంగతేమొ ... ఉయ్యాలో ...
మందులేక చావొచ్చె... ఉయ్యాలో !!!!
- by ప్రదీప్ సాధనపల్లి
తెలిసొచ్చె ఇయ్యాల ... ఉయ్యాలో ...
అబ్బబ్బ ఓయబ్బ ... ఉయ్యాలో ...
మందేమొ అడుగంటె ... ఉయ్యాలో ...
తాగేసి ఊగేసి ... ఉయ్యాలో ...
ఎన్ని దినాలాయె ... ఉయ్యాలో ...
నరాలు గుంజేసె ... ఉయ్యాలో ...
నాలికేమొ లాగేసె ... ఉయ్యాలో ...
అయ్యయ్యొ ఓరయ్యొ ... ఉయ్యాలో ...
లాక్డౌను మన్నుగాల ... ఉయ్యాలో ...
ఎత్తి సావండ్ర ... ఉయ్యాలో ...
కరోనా సంగతేమొ ... ఉయ్యాలో ...
మందులేక చావొచ్చె... ఉయ్యాలో !!!!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 24
సింగిల్ మాల్ట్ స్కాచ్చు
గ్లాసులో ప్రేమగా పోయంగ...
చల్లని ఐసు గడ్డలు
కొన్ని అందులో వెయ్యంగ...
సోడా కలిపినాక
అది బుసలు కొట్టంగ...
ఒక్కో సిప్పు చేసుకుంటూ
చికెను ముక్క కొరకంగ...
మెలమెల్లగా మందు చుక్క
గొంతులోకి దిగంగ...
చికెను మసాలా ఘాటు
మెదడుకు చేరంగ...
ఆనంద డోలికల్లో మనసే
హాయిగా ఊగిసలాడంగ...
గురుతొచ్చిన కబురులన్నీ
ఆవేశంతో ముచ్చటలాడంగ...
దేహమే మైమరచిపోయేలా
పాటలతో చిందులెయ్యంగ...
స్వర్గమంటే ఇదే కదరా అని మురవంగ !
అలసి సొలసి మెల్లగా నిద్రలోకి జారంగ !!
- by ప్రదీప్ సాధనపల్లి
సింగిల్ మాల్ట్ స్కాచ్చు
గ్లాసులో ప్రేమగా పోయంగ...
చల్లని ఐసు గడ్డలు
కొన్ని అందులో వెయ్యంగ...
సోడా కలిపినాక
అది బుసలు కొట్టంగ...
ఒక్కో సిప్పు చేసుకుంటూ
చికెను ముక్క కొరకంగ...
మెలమెల్లగా మందు చుక్క
గొంతులోకి దిగంగ...
చికెను మసాలా ఘాటు
మెదడుకు చేరంగ...
ఆనంద డోలికల్లో మనసే
హాయిగా ఊగిసలాడంగ...
గురుతొచ్చిన కబురులన్నీ
ఆవేశంతో ముచ్చటలాడంగ...
దేహమే మైమరచిపోయేలా
పాటలతో చిందులెయ్యంగ...
స్వర్గమంటే ఇదే కదరా అని మురవంగ !
అలసి సొలసి మెల్లగా నిద్రలోకి జారంగ !!
- by ప్రదీప్ సాధనపల్లి
గ్లాసులో ప్రేమగా పోయంగ...
చల్లని ఐసు గడ్డలు
కొన్ని అందులో వెయ్యంగ...
సోడా కలిపినాక
అది బుసలు కొట్టంగ...
ఒక్కో సిప్పు చేసుకుంటూ
చికెను ముక్క కొరకంగ...
మెలమెల్లగా మందు చుక్క
గొంతులోకి దిగంగ...
చికెను మసాలా ఘాటు
మెదడుకు చేరంగ...
ఆనంద డోలికల్లో మనసే
హాయిగా ఊగిసలాడంగ...
గురుతొచ్చిన కబురులన్నీ
ఆవేశంతో ముచ్చటలాడంగ...
దేహమే మైమరచిపోయేలా
పాటలతో చిందులెయ్యంగ...
స్వర్గమంటే ఇదే కదరా అని మురవంగ !
అలసి సొలసి మెల్లగా నిద్రలోకి జారంగ !!
- by ప్రదీప్ సాధనపల్లి
POEM 25
Life is crazy and never easy
Wishes keep expanding
Time is never enough
Satisfaction has no place
Relationships become artificial
Selfishness takes prominence
Money occupies the minds
Fake seems more real
Happiness becomes only display piece !!
Some chase money
Some chase success
Some chase status
But how many chase happy moments?
Best memories in life are not things
They are happy moments !
Life in your days matters most
Not the days in your life !
Laugh....
It doesn’t cost you anything !
Laugh....
It just spreads happiness around !
Laugh....
It adds life to your years !
Laugh....
It creates hope !
Laugh....
It truly is contagious !
Laugh....
It makes you better inside !
Laugh....
Because life is worth living !
Laugh....
Because nothing matters but this moment !
Laugh....
Because life should be filled with happy moments not regrets !!!
- by ప్రదీప్ సాధనపల్లి
Life is crazy and never easy
Wishes keep expanding
Time is never enough
Satisfaction has no place
Relationships become artificial
Selfishness takes prominence
Money occupies the minds
Fake seems more real
Happiness becomes only display piece !!
Some chase money
Some chase success
Some chase status
But how many chase happy moments?
Best memories in life are not things
They are happy moments !
Life in your days matters most
Not the days in your life !
Laugh....
It doesn’t cost you anything !
Laugh....
It just spreads happiness around !
Laugh....
It adds life to your years !
Laugh....
It creates hope !
Laugh....
It truly is contagious !
Laugh....
It makes you better inside !
Laugh....
Because life is worth living !
Laugh....
Because nothing matters but this moment !
Laugh....
Because life should be filled with happy moments not regrets !!!
- by ప్రదీప్ సాధనపల్లి
Wishes keep expanding
Time is never enough
Satisfaction has no place
Relationships become artificial
Selfishness takes prominence
Money occupies the minds
Fake seems more real
Happiness becomes only display piece !!
Some chase money
Some chase success
Some chase status
But how many chase happy moments?
Best memories in life are not things
They are happy moments !
Life in your days matters most
Not the days in your life !
Laugh....
It doesn’t cost you anything !
Laugh....
It just spreads happiness around !
Laugh....
It adds life to your years !
Laugh....
It creates hope !
Laugh....
It truly is contagious !
Laugh....
It makes you better inside !
Laugh....
Because life is worth living !
Laugh....
Because nothing matters but this moment !
Laugh....
Because life should be filled with happy moments not regrets !!!
- by ప్రదీప్ సాధనపల్లి